Amaravati ORR: అమరావతి ఓఆర్ఆర్పై బిగ్ అప్డేట్.. ఐదు జిల్లాల మీదుగా నిర్మాణ
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంపై కీలక ముందడుగు పడింది. ఐదు జిల్లాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్లనుంది.