Amaran: ఓటీటీలోకి వచ్చేస్తున్న అమరన్.. ఎప్పుడంటే ?
వరల్డ్ వైడ్గా అమరన్ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 5న తెలుగు, తమిల్, మలయాళం, కన్నడ తో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.