Pushpa2: 20 నిమిషాల కొత్త సీన్స్ తో థియేటర్స్ లో 'పుష్ప 2', ఎప్పుడంటే?
మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. 'పుష్ప 2' లో మరో 20 నిమిషాల ఫుటేజ్ ను యాడ్ చేసి జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సంక్రాంతి టైంకి రీ లోడెడ్ వెర్షన్ తో వస్తుడటంతో మళ్ళీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.