‘పుష్ప2’ యూనిట్‌కి తెలంగాణ ప్రభుత్వం షాక్.. అనుమతి నిరాకరణ!
పుష్ప 2 మూవీ యూనిట్‌కి షాక్ తగిలింది. రేపు హైదరాబాదులోని మల్లారెడ్డి కాలేజీలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించింది. చివరి నిమిషంలో ఈడి రైడ్స్ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో డిసెంబర్ 2న యూసఫ్‌గూడలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.