పుష్ప 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్లో లాఠీ ఛార్జ్.. వీడియో వైరల్!
హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఈవెంట్లో తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. దాన్ని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్లు సమాచారం.