అల్లు అర్జున్ హౌస్ అరెస్టు.. సంధ్య థియేటర్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు!
అల్లు అర్జున్ను పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్కి బన్నీ రావడంతో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి ఘటన మరే థియేటర్ వద్ద జరగకుండా బన్నీని హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం.