Allu Arjun: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. PKతో రహస్య భేటీ!
అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తో అల్లు అర్జున్ భేటీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే తదుపరి కార్యాచరణను అల్లు అర్జున్ ప్రకటించనున్నట్లు సమాచారం.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవతి మృతికి కారణం అల్లు అర్జున్ అన్న చర్చ జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
Pushpa-2: ఆరు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లో పుష్ప–2..
అల్లు అర్జున్ నటించిన పుష్ప–2 ఇండియన్ సినిమాను రూల్ చేస్తోంది. ఇంతకు ముందు ఏ సినిమా సాధించలేని విజయాన్ని ఇది సాధించింది. విడుదల అవకముందు నుంచీ హైయ్యెస్ట్ వసూళ్ళతో దూసుకెళుతున్న పుష్ప–2 కేవలం ఆరు రోజుల్లో 1000 కోట్ల క్లబ్లో చేరింది.
Allu Arjun: హైకోర్టుకు హీరో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. సంధ్య థియేటర్ కేసులో తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.
'పుష్ప2' వివాదం.. ఎట్టకేలకు స్పందించిన రాజేంద్ర ప్రసాద్
'పుష్ప2' వివాదంపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. తాను అల్లు అర్జున్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపాడు. అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు. అతడిని అలా అంటానా. బన్నీ నువ్వు నా బంగారం లవ్ యూ అని తెలిపాడు.