'Pushpa 2' నిర్మాతలపై దాడి చేస్తాం.. అవసరమైతే ఎంతకైనా తెగిస్తాం’’
పుష్ప 2లో షెకావత్ పాత్రను నెగిటివ్గా చూపించారని ఆరోపిస్తూ కర్ణి సేన రాజ్పుత్ నాయకుడు రాజ్ షెకావత్ పుష్ప 2 నిర్మాతలను బెదిరించారు. క్షత్రియులను కించపరిచేలా షెకావత్ పాత్ర ఉందన్నారు. షెకావత్ పదాన్ని తొలగించాలని లేకుంటే నిర్మాతలపై దాడి చేస్తామన్నారు.
RGV : సంధ్య థియేటర్ ఘటన.. బన్నీని సపోర్ట్ చేస్తూ RGV సంచలన ట్వీట్
'పుష్ప2' మూవీ లిరీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై RGV రియాక్ట్ అయ్యారు. విషయంలో హీరో అల్లు అర్జున్ ను నిందించడం హాస్యాస్పదం అన్నారు. గతంలో ఎన్నో తొక్కిసలాటలు జరిగాయని గుర్తుచేశారు.
ఒకే పెళ్ళిలో సందడి చేసిన అల్లు అర్జున్, చిరంజీవి.. ఫొటోలు వైరల్
అల్లు అర్జున్, చిరంజీవి తాజాగా ఒకే పెళ్ళిలో సందడి చేశారు. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన ఓ వివాహా వేడుకలో తన భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి బన్నీ హాజరయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పుష్ప పార్ట్ 3 లో విజయ్ దేవరకొండ | Pavani Karanam About Pushpa 2 | Allu Arjun | Sukumar | RTV
‘పుష్ప2’ ఆల్ టైం రికార్డ్.. మూడు రోజుల్లో రూ.621 కోట్ల కలెక్షన్స్!
అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో రూ.621 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. దీంతో అతి తక్కువ రోజుల్లోనే ఫాస్టెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసి ఆల్ రికార్డు క్రియేట్ చేసింది.
Pushpa 2: బాలీవుడ్ లో 'పుష్ప2' భీభత్సం.. మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?
హిందీ ఆడియన్స్ 'పుష్ప2' కి బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజు హిందీలో రూ.72 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.205 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం మూడో రోజే రూ.74 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం.
Pushpa 2 : తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే?
సోమవారం నుంచి పుష్ప–2 టికెట్ ధరలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఈ వీకెండ్ నుంచి 'పుష్ప2' టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ అయినా.. బాల్కనీ 350 , ఫస్ట్ క్లాస్ 250 ప్లస్, సెకండ్ క్లాస్ 150 ప్లస్ ఉండనున్నాయి. వీటికి జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
'పుష్ప2' గంగమ్మ తల్లీ జాతర సీన్.. థియేటర్ లో పూనకాలతో ఊగిపోయిన మహిళ
'పుష్ప 2'జాతర ఎపిసోడ్ రాగానే ఓ మహిళకు థియేటర్ లో పూనకం వచ్చింది. అమ్మవారు పూనడంతో సీట్లో కూర్చొనే గట్టిగా కేకలు వేస్తూ ఊగిపోయింది. అదే సందర్భంలో మరో మహిళ కూడా పూనకం వచ్చినట్లుగా వింత వింతగా ప్రవర్తించింది. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.