Allu Arjun: అల్లు అర్జున్ సంచలన ట్వీట్.. ఫ్యాన్స్ కు రిక్వెస్ట్, వారికి వార్నింగ్!
సోషల్ మీడియాలో నెగెటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని తన అభిమానులకు అల్లు అర్జున్ సూచించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రోజులుగా ఫేక్ ID, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.