Allu Arjun: అల్లు అర్జున్ కొంపముంచిన ప్రెస్ మీట్.. ఆ ఒక్క మాటతో..!
అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ముద్దాయిప్రెస్ మీట్ పెట్టి పోలీసులను అవమానించారని మండిపడుతోంది. నేషనల్ అవార్డు విన్నర్‌కు సీఎం పేరు గుర్తులేదా అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌ని పొగిడిన పూనమ్ కౌర్!
సంధ్య థియేటర్ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ తరుణంలో నటి పూనమ్ కౌర్ బన్నీని పొగుడుతూ ట్వీట్ చేసింది. పుష్ప2 సినిమా ఇప్పుడే చూశానంది. గంగమ్మ జాతర ఎపిసోడ్ అద్భుతంగా ఉందని.. అందులో అల్లు అర్జున్‌ని మించిన ప్రతిభను ఊహించలేమని ప్రశంసించింది.
Jagapathi Babu: సంధ్య థియేటర్ ఘటన.. సంచలన వీడియో రిలీజ్ చేసిన జగపతి బాబు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీనియర్ నటుడు జగపతి బాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హాస్పిటల్‌కు వెళ్లా. దానికి పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఎవరికీ ఆ విషయం తెలియలేదని అన్నారు.
Allu Arjun: ఆ రోజు జరిగిందిదే.. నాచేతుల్లో ప్రాణం పోయింది, CI ఎమోషనల్!
సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట సమయంలో అక్కడే ఉన్న SHO రాజు నాయక్ మీడియాతో మాట్లాతుడూ ఎమోషనల్ అయ్యారు. రేవతి తన చేతుల్లోనే ప్రాణాలు విడిచాడని, బతికించేందుకు తాను ఎంతగానో ట్రై చేశానని చెప్పాడు. గత పదిహేను రోజులుగా ఈ విషయం తనను కలిచివేస్తోందన్నారు.
Pawan kalyan: ఏపీకి రండి.. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ పిలుపు!
తెలంగాణలో అల్లు అర్జున్ వివాదం కొనసాగుతున్నవేళ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి రావాలని సినీ పెద్దలకు పిలుపునిచ్చినట్లు సమాచారం. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సైతం ఇండస్ట్రీని స్వాగతిస్తున్నామన్నారు.
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి..
అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది. పలువురు జేఏసీ నాయకులు బన్నీ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. బన్నీ వల్లే రేవతి చనిపోయిందంటూ ఆరోపణలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Allu Arjun కు బిగ్ షాక్.. సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టిన పోలీసులు!
అల్లు అర్జున్ కు మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలను విడుదల చేశారు. స్వయంగా తానే బన్నీ దగ్గరకు వెళ్లి చెప్పానంటూ ఏసీపీ వివరించారు.