Akkineni Nagarjuna In Rajinikanth Movie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘కూలీ’ (COOLIE) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ కూడా నటించబోతున్నాడనే వార్త ఇప్పుడు కోలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ స్టార్ నటుడు మరెవరో కాదు, అక్కినేని నాగార్జున.
పూర్తిగా చదవండి..Rajinikanth : రజినీకాంత్ కు విలన్ గా నాగార్జున.. ఊర మాస్ కాంబో సెట్ చేసిన డైరెక్టర్..!
రజినీకాంత్ హీరోగా 'కూలీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో నటించబోతున్నాడట. రజినీకాంత్ కు సరైన ధీటుగా నిలబడే పాత్రలో నాగార్జున కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ఈ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది.
Translate this News: