Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలెబ్రెటీలు వారి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. అదే సమయంలో కొంత మంది పెళ్లి చేసుకొని కొంత కాలానికి విడిపోయిన వారు కూడా ఉన్నారు. అలా విడిపోయిన వారు తిరిగి మరోసారి పెళ్లి చేసుకుని జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండవ పెళ్లిళ్లు చేసుకున్న సెలెబ్రెటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Tollywood: మంచు మనోజ్, నాగ చైతన్యతో పాటు రెండో పెళ్లి చేసుకున్న సెలెబ్రెటీలు వీళ్ళే ..
అక్కినేని నాగ చైతన్య రెండో వివాహానికి సిద్ధం అవుతున్నాడు. టాలీవుడ్ లో రెండో పెళ్లి చేసుకున్నవారిలో చైతన్య కంటే ముందు చాలామంది ఉన్నారు. చైతన్య తండ్రి కూడా హీరోయిన్ అమలను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో రెండవ పెళ్లి చేసుకున్నసెలెబ్రెటీలు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకోండి.
Translate this News: