Mass Re-Release: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలను మరో సారి రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ప్రేక్షకులు కూడా కొంత కాలం వెనక్కి వెళ్లి.. తమ అభిమాన హీరోలను మళ్ళీ తెర పై చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ‘మురారి’ సినిమాను రీ రిలీజ్ చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఏకంగా థియేటర్స్ లోనే పెళ్లిళ్లు చేసుకుంటూ, పెళ్లి సీన్లు రిక్రియెట్ చేస్తూ రచ్చ చేశారు మహేష్ బాబు ఫ్యాన్స్.
పూర్తిగా చదవండి..Mass Re-Release: మాస్ అంటే దుమ్ము లేచిపోవాలి.. ‘మాస్’ రీ రిలీజ్
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున- రాఘవ లారెన్స్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'మాస్'. అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
Translate this News: