భారత్ దీపావళి దెబ్బకి పాకిస్థాన్లో పొగలు.. డేంజర్లో లాహోర్!
పాక్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ నగరాన్ని ప్రమాదం చుట్టుముట్టింది. దీనికి కారణం భారత్లో దీపావళి సంబరాలని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. లాహోర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. మంగళవారం నాటికి, లాహోర్ AQI 266కి చేరుకుంది.
/rtv/media/media_files/2024/12/05/ECKJAWbclOL3hFCM1ytg.jpg)
/rtv/media/media_files/2025/10/21/lahore-allegedly-polluted-2025-10-21-18-17-57.jpg)
/rtv/media/media_files/2024/12/08/bxMBm83OA8mMkbn0aZmV.jpg)
/rtv/media/media_files/2024/11/14/67smzpW0azsqgQFfyXrt.jpg)