Operations Sindoor: 15 నిమిషాలు పవర్ ఇవ్వండి.. పాక్ ను నాశనం చేస్తాం.. MIM సంచలన ప్రకటన!
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఢిల్లీ MIM నేత షోయబ్ జమాయ్ సంచలన ప్రకటన చేశారు. భారత ముస్లింలకు 15 నిమిషాలు పవర్ ఇస్తే పాకిస్తాన్‌ను నాశనం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తమకు అధికారం అప్పగిస్తే పాక్‌ను ఎలా నాశనం చేయాలో తాము చెబుతామన్నారు.