Samantha: 'ముందు మాట్లాడడం నేర్చుకో.. ' డాక్టర్ కు సమంత కౌంటర్
హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ను పద్దతిని సిఫార్సు చేస్తూ సమంత చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. ప్రమాదకరమైన వైద్య విధానాలను ప్రచారం చేసినందుకు ఆమెపై డాక్టర్లు విమర్శలు చేయడంతో క్లారిటీ ఇచ్చింది సామ్. తనను టార్గెట్ చేయవద్దని కౌంటర్ ఇచ్చింది.