Nabha Natesh: నెట్టింట కాక రేపుతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. తడిసిన చీరలో హాట్ ఫోజులు!
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నెట్టింట హాట్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. తడిసిన చీరలో ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ ఫొజులు కుర్రకారు మతోపోగొడుతున్నాయి. సంప్రదాయానికి ఆధునికతను జోడించి స్టైలిష్ గా కనిపించింది నభా.