అబ్బా అనిపించే నభా నటేష్ అందాలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. నాజూకు నడుము అందాలతో కుర్రకారు హృదయాన్ని కట్టిపడేసింది.
మిలమిలా మెరిసేటి హంసలాంటి అందంపై నల్లని దుస్తులు ధరించి అబ్బురపరచింది. కళ్లకు కాటుక, చెవులకు దుద్దులు పెట్టి నెటిజన్లను అట్రాక్ట్ చేసింది.
ఇంతటి అందం ఆమెకే సొంతం అన్నట్లు చేసిందీ ముద్దుగుమ్మ. విమర్శకులకు ఏమాత్రం తావులేకుండా ఉన్న ఫొటోలను షేర్ చేసింది.
దుస్తులకు తగ్గ మ్యాచింగ్ కలర్‌తో మైమరపించింది. బ్లాక్ డ్రెస్‌లో కనిపించిన ఈ అమ్మడు.. చేతివేళ్లకు మ్యాచింగ్ నెయిల్ పాలిస్, చేతికి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ గాజులతో కట్టిపడేసింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. అవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇక నభా నటేష్ ప్రస్తుతం నికిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభు’ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.