'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ 'సలార్' లో ఓ రోల్ కోసం ప్రశాంత్ నీల్.. మాళవిక మోహనన్ ను అడిగారట. ఈ విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'సలార్' లో తనను ఒక రోల్ కోసం అడిగినప్పుడు ఆ క్షణం ఎంతో సంతోషించానని, కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయానని తెలిపారు.