/rtv/media/media_files/b888HCeZgCBjhOUmFT47.jpg)
/rtv/media/media_files/SZJVnV8sPAH01Ld5KEnP.jpg)
మలయాళీ భామ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది.
/rtv/media/media_files/Nq2kjnickXYG9AG7CTJn.jpg)
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే.యు మోహనన్ కుమార్తె అయిన ఈమె.. 1993 ఆగస్టు 4న పుట్టింది.
/rtv/media/media_files/c6KKyEfqF4l3lAC84y3k.jpg)
2013లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మాళవిక తన కంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది.
/rtv/media/media_files/imiYKDSo4UnBL2OsNHOO.jpg)
ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలో బిజీగా ఉంది. ఈమె చేతులో దాదాపుగా మూడు సినిమాలు ఉన్నాయి.
/rtv/media/media_files/42qypQPL9duzo9BZBVAE.jpg)
మలయాళ ఇండస్ట్రీ నుంచి కెరీర్ను ప్రారంభించిన ఈమె కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించి తన పాపులారిటీని పెంచుకుంది.
/rtv/media/media_files/T9DAYPMpFszilEMRpaMx.jpg)
ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుంది.
/rtv/media/media_files/e2D0Y9ZauITL3c8GXlQG.jpg)
విక్రమ్ నటించిన తంగాళాన్ సినిమాలో మాళవిక కీలక పాత్రలో నటించి అందరిని మెప్పించింది.
/rtv/media/media_files/wFFiYL2xcrsBclLXclcS.jpg)
ఈమె నటించిన తాజా చిత్రం రుద్రా. ఈ సినిమా ప్రమోషన్లలో మాళవిక ప్రస్తుతం బిజీగా ఉంది.