/rtv/media/media_files/2024/12/14/91RpjU4B2t3FGI0BkUBY.jpg)
మలయాళ స్టార్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది.
/rtv/media/media_files/2024/12/14/iEJyDUonFIOR38zx4Lfr.jpg)
తాజాగా మరికొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/12/14/bsjZ6sWXmy6hn9I00SfA.jpg)
ఎప్పుడూ హాట్ ఫోజులతో హీటెక్కించే ఈ అమ్మడు.. తాజాగా సాంప్రదాయ చీరలో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది.
/rtv/media/media_files/2024/12/14/COjQ5gr2PnxWm07iV7j5.jpg)
ఒక్కో ఫోజుకు ఒక్కో స్టిల్ ఇచ్చి వావ్ అనిపించింది. చీరకు తగ్గ మ్యాచింగ్ నక్లెస్ మెడలో వేసుకుని అబ్బురపరచింది.
/rtv/media/media_files/2024/12/14/OS4bsd5jF981e0Q67kcR.jpg)
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు చూసి అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
/rtv/media/media_files/2024/12/14/GYuTi07aM9qedN1xdk2P.jpg)
ఇక ఈ అమ్మడు సినిమా కెరీర్ విషయానికొస్తే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2024/12/14/D3ZvC7eKX6CMib6edtbu.jpg)
2013లో పట్టమ్ పోలే అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత మరిన్ని చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.