/rtv/media/media_files/2024/12/17/uvzDlJFxh0I4jWFX8SRk.jpg)
మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
/rtv/media/media_files/2024/12/17/kEActI65oUNq8Zs5QABh.jpg)
స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇలా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది.
/rtv/media/media_files/2024/12/17/epgtWPqaMKXtAFxN9QRP.jpg)
ఇందులో భాగంగానే తాజాగా కొన్ని ఫొటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. చీరలో దర్శనమిచ్చి అబ్బురపరచింది.
/rtv/media/media_files/2024/12/17/DyAwQcXWaSivX9eLF04E.jpg)
చీరలో దగదగ మెరిసే బంగారంతో తలతలా మెరిసిపోయింది. మెడలో నక్లెస్, నడుముకి వడ్డానం ధరించి చూపరులను అట్రాక్ట్ చేసింది.
/rtv/media/media_files/2024/12/17/KPfUW0365cfLWhhiD3EK.jpg)
ఒక్కో ఫోటోకు ఒక్కో స్టిల్ ఇచ్చి అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/12/17/CngEqbz4SztrtLZLJBO7.jpg)
ఇకపోతే ఈ అమ్మడు మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసింది. విజయ్, అజిత్ సహా మరెంతో మంది స్టార్ హీరో సినిమాల్లో నటించింది.