Poorest MLAs : పూర్ ఎమ్మెల్యేలు..వీరి సంపాదనెంతో తెలుసా?
ఒక్కసారి ఒక చిన్న కార్పొరేటర్‌గా ఎన్నికైతేనే కోట్లు సంపాదించుకుంటారు రాజకీయ నాయకులు. చాలా స్వల్ప ఆదాయం ఉన్న వారు నేటికి రాజకీయాల్లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా కేవలం రూ. 17 వందలతో ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.