Omar Abdullah: మీరు ఇలాగే కొట్టుకొని చావండి.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ట్వీట్
జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. రామాయణం సీరియల్ కు సంబంధించిన జిఫ్ ను షేర్ చేశారు. ఇండియా కూటమిలోని పార్టీలు కొట్టుకుంటూ ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అర్ధం వచ్చేలా ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు.