Allu Arjun - Atlee: లుక్కు ఊరమాస్.. అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్ ఫోటో చూశారా?
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఫోటో లీకై వైరల్గా మారింది. సినిమా సెట్స్ నుంచి లీకైన ఆ ఫోటోలో బన్నీ ఫుల్ హెయిర్, బ్లాక్ అండ్ రెడ్ CGI సూట్లో కనిపించి అంచనాలు పెంచేశాడు. ఊరమాస్ లుక్లో ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.