TG Tenth Results: తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదలపై బిగ్ ట్విస్ట్.. మరింత ఆలస్యం.. లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!
తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల షెడ్యూల్ లో అధికారులు మార్పులు చేశారు. ముందుగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. కానీ.. 2.15 గంటలకు కార్యక్రమాన్ని రీషెడ్యూల్ చేశారు.