Yadagirigutta temple: యాదగిరిగుట్ట సేవలకు అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ లో ప్రముఖ అధ్యాత్మిక కేంద్రంగా, అద్భుత దేవాలయంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గుట్ట ఆలయ సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ అభినందించారు. దీనికి సంబంధించిన ఆయన ఆలయ నిర్వాహకులకు లేఖ రాశారు.