Winter Season Ghee Benefits: చలికాలంలో నెయ్యి తింటే ఏం అవుతుందో తెలుసా..?
నెయ్యి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ప్రతి ఆహార పదార్థాలతోపాటు అన్నంలో ఈ నెయ్యి అనేది కచ్చితంగా వేసుకొని తింటారు. ముఖ్యంగా చలికాలంలో రోజూ నెయ్యి తింటే జీర్ణ సమస్యలతోపాటు మలబద్దక, కడుపు ఉబ్బరం, గ్యాస్, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.