Winter Season : శీతాకాలం(Winter) వచ్చేసింది. తనతో పాటు ఎన్నో రకాల రోగాలను(Health Issues) కూడా వెంటపెట్టుకుని తీసుకుని వచ్చేసింది. అసలు చలికాలం మొదలైంది అంటేనే జలుబు(Cold) , దగ్గు(Cough) ఇలా రకరకాల అనారోగ్య సమస్యలతో మనం సతమతం అవుతుంటాం. అందుకే చలికాలం మొదలు అయినప్పటి నుంచి కూడా తినే ఆహారం విషయం లో కానీ, ఆరోగ్యం విషయం లో కానీ అనేక విషయాల్లో మనం అప్రమత్తంగా ఉండాలి.
పూర్తిగా చదవండి..Guava Leaves Tea : శీతాకాలంలో వచ్చే సమస్యలకు ఈ ఆకుల టీతో చెక్ పెట్టొచ్చు తెలుసా!
శీతాకాలంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు అయినటువంటి జలుబు, దగ్గు, అజీర్ణం వంటి సమస్యలకు జామ ఆకుల టీ తో చెక్ పెట్టవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుందని వివరిస్తున్నారు.
Translate this News: