Health Benefits: చలికాలంలో (Winter Season) ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో రకాల వైరస్‌లు మనపై దాడి చేస్తూ ఉంటాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడి అనారోగ్యానికి గురవుతూ ఉంటాం. ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడుతూ ఉంటాం. అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడడంలో, అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి మనకు మేలు చేయడంలో జీలకర్ర బాగా పనిచేస్తుంది.
పూర్తిగా చదవండి..Health Benefits : పొద్దున్నే తుమ్ములు వస్తున్నాయా.. ఈ చిట్కాలు మీకోసం
చలికాలంలో ఎక్కువగా తుమ్ములు, రకాల వైరస్‌లు మనపై దాడి చేస్తూ ఉంటాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వంటివి తగ్గాలంటే జీలకర్ర కషాయం చాలా మంచిది. జీలకర్ర కషాయం రోజూ తాగితే మలబద్ధకం, కడుపులో గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి.
Translate this News: