Samosa Fight: సంచలన వీడియో.. సమోసా కోసం గొడవ.. భర్తను పొట్టు పొట్టు కొట్టిన భార్య..!
ఉత్తరప్రదేశ్లో సమోసా కోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టింది. ఆ సమయంలో తన ఫ్యామిలీతో కలిసి భర్తపై దారుణంగా దాడి చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు.