Raja Singh: జూబ్లీహిల్స్ లో ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారు.. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సెటైర్లు!
తెలంగాణ రాష్ట్ర బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. మరోసారి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని టార్గెట్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తన మాటల తూటలు వదిలారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు..? అంటూసెటైర్లు వేశారు.
/rtv/media/media_files/2025/10/14/rajasingh-satires-on-kishan-reddy-2025-10-14-13-46-40.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kishan-Reddy-jpg.webp)
/rtv/media/media_files/2025/01/27/kWbQk8SyqgSSE1O4GovN.png)
/rtv/media/media_files/2025/01/24/FPZMzrOyHqeJIrY20CNS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Kishan-Reddy-1-jpg.webp)