Karnataka Thug Life Movie Released: కర్ణాటకలో 'థగ్ లైఫ్' రిలీజ్.. అన్ని లైన్లు క్లియర్
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీ స్క్రీనింగ్‌కు రక్షణ కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ చిత్రం విడుదలపై ఎటువంటి నిషేధం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కమల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సినిమాను కర్ణాటకలో నిషేధించిన సంగతి తెలిసిందే.
/rtv/media/media_files/2025/06/25/mani-rathnam-on-thug-life-failure-2025-06-25-13-28-36.jpg)
/rtv/media/media_files/2025/06/09/UM9BKLGfXTO8vtNToRb8.jpg)
/rtv/media/media_files/2025/06/02/CHeUkH8LA1FlaA4hR5IY.jpg)
/rtv/media/media_files/2025/05/17/y6NI0p0N3bEM5wFPIa2N.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-39-1.jpg)