Tamannaah Bhatia: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వెడ్డింగ్ రెస్పెషన్ (Anant Ambani Wedding) జులై 14న గ్రాండ్ గా జరిగింది. ఈ వెడ్డింగ్ రెసెప్షన్ లో బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సినీ తారలంతా సందడి చేశారు. ఈ గ్రాండ్ రెస్పెషన్ లో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన ప్రత్యేకమైన లుక్తో అందరి దృష్టిని ఆకర్షించింది.
నీలం రంగు లెహంగాలో డీప్ ప్లంజింగ్ నెక్లైన్తో చాలా హాట్ గా కనిపించింది. తమన్నా స్టన్నింగ్ లుక్స్ ఫ్యాన్స్ నెటిజన్లను ఫిదా చేశాయి.
తమన్నా దుప్పటాను ధరించిన స్టైల్ ఆమె లుక్ ను మరింత అందంగా చేసింది. పురాతన బంగారు మాంగ్ టిక్కా , దానికి సరిపోయే చెవిపోగులతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పేసింది.
జడ, సింపుల్ మేకప్ తో తన మొత్తం రూపాన్ని పూర్తి చేసింది. తమన్నా స్టైలిష్ దేశీ లుక్ నెట్టింట వైరలవుతోంది. ఈ మిల్కీ బ్యూటీ హాట్ అందాలకు ఫ్యాన్స్ లైకులు వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఫొటోలను తమన్నా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. Image Credits: Tamannaah Bhatia/Instagram
ఇటీవలే ఈ బ్యూటీ సుందర్ సి దర్శకత్వం వహించిన ‘అరణ్మనై 4’ చిత్రంలో మెరిసింది. మే 3, 2024న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.
Also Read: Darling Release Trailer: ఫుల్ ఫన్ రైడ్ … నవ్వులు పూయించిన డార్లింగ్ ట్రైలర్ – Rtvlive.com