High Court : ఆ పెళ్లిళ్లు చెల్లవు.. హైకోర్టు సంచలన తీర్పు!
ఉత్తరప్రదేశ్లో మతం మార్చకుండా వేరే మతంలో వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మతం మార్చుకోకుండా వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులు చేసుకునే వివాహం చెల్లదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.
Pew Research Center: నాల్గో స్థానంలో హిందువులు.. ప్రపంచంలో ఏ మతం వారు ఎక్కువున్నారో తెలుసా..?
ప్రపంచంలో అత్యంతవేగంగా వృద్ధి చెందుతున్న మతం ఇస్లాం అని ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది. 2010, 2020 మధ్య కాలంలో ప్రపంచ జనాభా తీరును పరిశీలించి, ఈ నెల 9న ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది.
National: మతం మారిస్తే మరణశిక్ష.. సీఎం సంచలన నిర్ణయం!
మతం మార్చేవారికి మరణశిక్ష విధిస్తామంటూ మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత స్వేచ్ఛా చట్టం ద్వారా మతం మారిన వారిని ఉరితీసే నిబంధనను తమ ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. అలాంటివారికి జీవించే హక్కు ఇవ్వకూడదన్నారు.
Anti-Conversion Bill: మతమార్పిడిలకు చెక్.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సంచలన బిల్లు
రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో మతమార్పిడులపై సంచలన బిల్లును ప్రవేశ పెట్టింది. ఎవరైనా మతం మార్చుకోవాలంటే రెండు నెలల ముందు కలెక్టర్ కు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇందులో ఎవరి బలవంతం లేదంటేనే అనుమతి లభిస్తుంది.
MEA: అమెరికా మత స్వేచ్ఛ నివేదికపై భారత్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023పై భారత్ స్పందించింది. ఇది పూర్తిగా పక్షపాత వైఖరితో కూడిందని.. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.
Shocking : మతం మారే ఆలోచనలో అమీర్ ఖాన్.. కారణం?
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన మాతం మార్చుకోబోతున్నాడని ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.
Maghamasam 2024: మాఘమాసం రోజు ఈ వస్తువులు దానం చేస్తే..సిరి, సంపదలు కలగడం ఖాయం..!!
మాఘమాసంకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. దీనితో పాటు మౌని అమావాస్య నాడు దానం చేయడం వల్ల పితృ దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజున ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం.
Ayodhya Ram Mandir : శ్రీరాముడి కంటే ముందే అయోధ్యకు శ్రీమహావిష్ణువు..అయోధ్యలోని ఈ ప్రదేశాన్ని వైకుంఠధామం ఎందుకు పిలుస్తారో తెలుసా?
శ్రీరాముని కంటే ముందు, శ్రీ విష్ణువు సత్యయుగంలో లోక కళ్యాణం కోసం తపస్సు చేసేందుకు అయోధ్యకు వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్యలోని గుప్తర్ ఘాట్ కు వచ్చి శ్రీమహావిష్ణువు ఏళ్ల తరబడి తపస్సు చేశాడని స్కందపురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతాన్ని వైకుంఠ లోకం అని పిలుస్తారు.
/rtv/media/media_files/2025/11/15/marriage-2025-11-15-11-07-30.jpg)
/rtv/media/media_files/2025/07/27/allahabad-high-court-2025-07-27-15-38-15.jpg)
/rtv/media/media_files/2025/06/12/CgFMZJn8QPeHo7V8WbzN.jpg)
/rtv/media/media_files/2025/03/08/U8RSA7GCO63nkX01eGud.jpg)
/rtv/media/media_files/2025/02/03/3NB6R8pGtzKvKBqMlMP3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-28T212617.644.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-3-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/What-is-special-magamasam-Why-should-you-take-a-river-bath-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/gupthar-ghat-jpg.webp)