అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023పై భారత్ స్పందించింది. ఇది పూర్తిగా పక్షపాత వైఖరితో కూడిందని.. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భారత్‌లో ఉన్న సామాజిక కూర్పును అర్థం చేసుకోకుండా.. కేవలం ఓట్‌బ్యాంక్ రాజకీయాల ఆధారంగా మాత్రమే ఆ రిపోర్టు తయారు చేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..MEA: అమెరికా మత స్వేచ్ఛ నివేదికపై భారత్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023పై భారత్ స్పందించింది. ఇది పూర్తిగా పక్షపాత వైఖరితో కూడిందని.. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.
Translate this News: