Devi Navaratri 2025: నవరాత్రుల వేళ అదృష్టం వరించాలంటే.. ఈ వస్తువులు ఇంటికి తీసుకురావాల్సిందే!
నవరాత్రుల సమయంలో వెండి నాణెం, తులసి మొక్క, గంగాజలం, రాగిచెంబు వంటివి ఇంటికి తీసుకురావాలని పండితులు చెబుతున్నారు. వీటిని ఇంటికి తీసుకొస్తే అదృష్టం వర్తిస్తుందని పండితులు అంటున్నారు.
Devi Navaratri 2025: నేటి నుంచే దేవీ నవరాత్రులు.. ఇలా అమ్మవారిని పూజిస్తే.. అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం
దేవీ నవరాత్రులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. దుర్గాదేవిని పూజించిన తర్వాత లలితా సహస్రనామం పారాయణం చేయాలని అంటున్నారు.
Mahalaya Amavasya: నేడే మహాలయ అమావాస్య.. ఈ నియమాలు పాటిస్తేనే.. లేకపోతే అంతే సంగతులు
హిందూ సంప్రదాయంలో మహాలయ అమావాస్య అనేది అతి ముఖ్యమైన రోజ. ఈ అమావాస్య నాడు పూర్వీకులను తలచుకుని, వారికి తర్పణాలు, పిండ ప్రధానం వంటివి చేస్తారు. పితృ దేవతలకు ఇలాంటివి చేయడం వల్ల వారు శాంతిస్తారని నమ్ముతారు.
Vinayaka Chavithi 2025: ఈ నియమాలు పాటిస్తూ వినాయక చవితి చేస్తేనే పుణ్యం.. లేదంటే ఏడు లోకాల పాపాలు మీ చుట్టే!
ప్రతీ ఏడాది భాద్రపద శుక్లపక్ష చవితి తిథి నాడు వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. కొందరికి తెలియకుండా ఈ చవితి నాడు తప్పులు చేస్తుంటారు. ఇలా కాకుండా కొన్ని నియమాాలు పాటిస్తూ పూజ చేస్తేనే పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు.
Puja: పూజతో మెదడుకు మేలు..!! అధ్యయనం ఏం చెబుతుందో మీరూ తెలుసుకోండి
పూజలు, ధ్యానం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు కేవలం మతపరమైన కర్మలు మాత్రమే కాదు. అవి మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ధ్యానం, పూజ వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి.
Sravana Masam 2025: శ్రావణ శుక్రవారం నాడు ఈ దీపం వెలిగిస్తే.. ఇంట్లో పొంగి పొర్లనున్న ధనం
శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఉప్పు, గోధుమ పండి, పుసుపుతో తయారు చేసిన వాటితో లక్ష్మీదేవికి దీపం పెట్టడం వల్ల అదృష్టంతో పాటు అష్ట ఐశ్వర్యాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా నెయ్యితో దీపం వెలిగించాలని పండితులు అంటున్నారు.
Sravana Masam 2025: ఈ నియమాలు శ్రావణ మాసంలో పాటిస్తే.. దరిద్రం పోయి.. సకల సంతోషాలు కలుగుతాయట!
శివుడికి ఎంతో ప్రీతికరమైన శ్రావణ మాసంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ప్రతీ సోమవారం ప్రత్యేకమైన పూజలు, అభిషేకం వంటివి చేయాలని పండితులు తెలిపారు. దీనివల్ల సకల సంతోషాలు కలుగుతాయని అంటున్నారు.