Love Scam : ఇదేం ప్రేమరా నాయనా...సొంతింటి కల కోసం..20 మంది అబ్బాయిలతో ప్రేమాయణం
చైనాకు చెందిన ఒక యువతి సొంత ఇంటి కలను నిజం చేసుకోవడానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మందితో ప్రేమాయణం నడిపింది. ఇప్పుడీ ఘటన సోషల్ మీడియాను షాక్ గురిచేస్తోంది. ఒకరికి తెలియకుండా మరోకరు ఇలా 20 మందితో ప్రేమ వ్యవహారం నడిపింది.