Zepto Delivery Boy: దుర్మార్గుడా.. IT ఉద్యోగిని పై Zepto డెలివరీ బాయ్ అత్యాచారయత్నం..
చెన్నైలోని మడిపాక్కంకు చెందిన ఓ మహిళా ఐటీ ఉద్యోగినిపై జెప్టో డెలివరీ బాయ్ గోపీనాథ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఛార్జింగ్ పెట్టుకుంటానని చెప్పి.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.