Trump Deal: అగ్రరాజ్యం జాక్ పాట్..జపాన్ తో బిగ్ డీల్
మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నది సాధించారు. జపాన్ తో పెద్ద డీల్ కుదుర్చుకున్నారు. ఆ దేశంతో 15 శాతం సుంకాలతో పాటూ 550 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖాయం చేసుకున్నారు.
మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నది సాధించారు. జపాన్ తో పెద్ద డీల్ కుదుర్చుకున్నారు. ఆ దేశంతో 15 శాతం సుంకాలతో పాటూ 550 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖాయం చేసుకున్నారు.
పాకిస్తాన్ కు రష్యా ఆయుధాలను సప్లై చేస్తోంది ..దీని కోసం బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది...ఈ వార్తలకు చెక్ పెట్టింది మాస్కో. పాక్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని...భారత్ తో తమ సంబంధాలు చెడగొట్టేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది.
ఇరాన్ తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డీల్ కు ఇరాన్ అంగీకరించకపోతే సైనిక చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇజ్రాయెల్ కూడా తమతో కలుస్తుందని అన్నారు.