వీరు ఖర్జురాలు తింటే యమ డేంజర్
హైబీపీ, జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు, అధిక వేడి సమస్య ఉన్నవారు ఖర్జూరాలు తినకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu లైఫ్ స్టైల్
హైబీపీ, జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు, అధిక వేడి సమస్య ఉన్నవారు ఖర్జూరాలు తినకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu లైఫ్ స్టైల్
హిందూ సంప్రదాయం ప్రకారం శుభ ముహూర్తాలు చూసుకుని పెళ్లిళ్లు చేస్తారు. అయితే బుధవారం నుంచి ముహూర్తాలు రానున్నాయి. ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30 మే 1,3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30, జూన్ 2, 4, 5, 6, 7, 8 వరకు ముహూర్తాలు ఉన్నాయి.
పరిగడుపున నల్ల ఎండుద్రాక్ష, పిస్తాపప్పు, బాదం, డేట్స్, వాల్‌నట్స్‌ను తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. నీరసం, అలసట అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇందులోని ఫైబర్, ప్రొటీన్ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి.
4, 13, 22 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారని నిపుణులు అంటున్నారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల నోట్లో అబద్ధాలు నానుతుంటాయి. ఇలాంటి అమ్మాయిలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ తేదీల్లో పుట్టిన వారిని పెళ్లి చేసుకుంటే వారి బతుకు బస్టాండే.
చలికాలంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోవచ్చు. ఖర్జూరాలను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. ఖాళీ కడుపుతో వీటిని తింటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఒక రోజులో 3 నుంచి 4 ఖర్జూరాలు తినవచ్చు.
పడుకునే ముందు పాలలో ఖర్జూరం కలుపుకుని తాగితే లాభాలతోపాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంది. మలబద్ధకం, అజీర్ణం, రక్తపోటును, గుండె జబ్బుల ప్రమాదం, ఇతర జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎండుఖర్జూరతో పెద్ద రోగాలు నయం అవుతాయని నమ్ముతారు. ఎండుద్రాక్షలాగే ఇందులోనూ శరీరానికి ఎంతో మేలు చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎండుఖర్జూర క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్, రుమాటిజం, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులు, దంత సమస్యలు నయమవుతాయి.