Coriander Leaves Water: కొత్తిమీర కాడల నీటితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
కొత్తిమీర కాడల నీటిని ప్రతిరోజూ తాగడం వలన షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంటుంది. ఈ నీటి కోసం కొత్తిమీర కాడలు, కొద్దిగా మిరియాల పొడి కలిపి బాగా మరిగించాలి. తర్వాత వడకట్టి తాగితే రోగనిరోధకశక్తి పెరగటంతోపాటు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మేలు చేస్తుంది.