Health Tips: సిగరెట్లు కాల్చడం కన్నా కూడా ఆ అలవాటు డేంజర్.. తాజా స్టడీలో షాకింగ్ నిజాలు!
పొగాకు నమలడం వల్ల నోరు, గొంతు క్యాన్సర్లు వేగంగా పెరుగుతుంది. పొగాకులో ఉండే నైట్రోసమైన్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటి ప్రమాదకరమైన పదార్థాలను నేరుగా దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు.