Nabha Natesh: వైట్ శారీలో వయ్యారాలు ఒలికిస్తూ నభా అందాలు.. ఆహా ఏముంది!
'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ యూత్ ఆడియన్స్‌కు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో శారీతో హాట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.