Telugu Upcoming Movies: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో... అసలు ఆట ఇప్పుడే మొదలైంది !
ఈ వేసవి సీజన్ ప్రారంభంలో పెద్ద సినిమాలు లేక థియేటర్లు బోసిపోయాయి, అయితే జూన్-జూలైలో మాత్రం వరుసగా "థగ్ లైఫ్", "హరిహర వీరమల్లు", "కుబేర", "కన్నప్ప", "కింగ్డమ్" వంటి బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.