Hari Hara Veera Mallu: పవర్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా..! వీరమల్లు వస్తున్నాడు..
‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ పూర్తయింది, ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నం స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ.. 'ఇక థియేటర్లలో కలుసుకుందాం, పాటలతో పాటు పవర్ఫుల్ ట్రైలర్ను త్వరలో విడుదల చేయనున్నాం' అని వెల్లడించారు.