BRS నేతలతో KCR కీలక భేటీ.. కరీంనగర్లో మరో భారీ బహిరంగ సభ!
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో గురువారం కేసీఆర్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. కేటీఆర్, హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు భేటీలో పాల్గొన్నారు. కేసీఆర్ కరీంనగర్లో మరో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు.