KTR : ఓటింగ్ లో పాల్గొనం...బీఆర్ఎస్ సంచలన నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనరాదని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయద్దని సూచించారు. ఓటు వేయకుండా విప్ జారీ చేస్తామని, విప్ ను ధిక్కరిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు.