Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. టీ20 క్రికెట్లో వరుసగా 14 సార్లు 25 ప్లస్ స్కోర్ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా పేరు మీద ఉండేది.