MI vs CSK : జడేజా, దూబే హాఫ్ సెంచరీలు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శివమ్ దూబే (50), రవీంద్ర జడేజా (53*) రాణించారు. ధోనీ (4) నిరాశరపరిచాడు.
/rtv/media/media_files/2025/04/20/UoLNtu70iaZVEHugGxsk.jpg)
/rtv/media/media_files/2025/04/20/roMBdTPG3mZphSa28cln.jpg)
/rtv/media/media_files/2025/04/20/jHtc0j9Qkf0SdQwhKb56.jpg)